Vijay Deverakonda Rashmika: విజయ్‍తో కలిసి రష్మిక బర్త్‌డే సెలెబ్రేట్ చేసుకున్నారా! వైరల్ అవుతున్న ఫొటోలు

1 week ago 5
Vijay Deverakonda - Rashmika Mandanna: రష్మిక రీసెంట్‍గా 29వ పుట్టిన రోజును జరుపుకున్నారు. ఒమన్ వెళ్లి సెలెబ్రేట్ చేసుకున్నారు. అయితే, విజయ్ దేవరకొండతో కలిసి ఆమె బర్త్ డే చేసుకున్నారనే రూమర్లు వచ్చాయి. ఫొటోల వల్ల ఈ బజ్ నెలకొంది.
Read Entire Article