Vijay Deverakonda Visits Native Village | ఇరుగు దిష్టి..పొరుగు దిష్టి.. సొంతూరిలో విజయ్-రష్మిక

5 days ago 1
పెళ్లి తర్వాత తొలిసారి సొంతూరికి వెళ్లారు విజయ్ దేవరకొండ. నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మన్‌పేట్‌లో విజయ్ రష్మిక జంటకు గ్రామస్తులు, బంధువులు దిష్టి తీసి.. ఘనస్వాగతం పలికారు.
Read Entire Article