Vijay Deverakonda: కొత్త లుక్‌లో విజయ్ దేవరకొండ.. సొంతూర్లో సందడి చేసిన రౌడీ స్టార్, రష్మిక మందన్న..!
5 days ago
1
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పెళ్లి తర్వాత తన సతీమణి రష్మిక మందన్నాతో కలిసి మొదటి సారిగా సొంత ఊర్లో అడుగు పెట్టాడు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని బల్మూర్ మండలంలో ఉన్న తుమ్మెన్‌పేట విలేజ్‌లో ఈ కొత్త జంట సందడి చేశారు.