Vijay Deverakonda: టెర్రిఫిక్‌గా 'రౌడీ జనార్ధన' గ్లింప్స్.. విజయ్ దేవరకొండ మాస్ విధ్వంసం!

2 months ago 4
విజయ్ దేవర హీరోగా.. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'రౌడీ జనార్ధన'. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్ పోస్టర్‌లు జనాల్లో మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. గ్లింప్స్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంది. తెలంగాణ స్లాంగ్‌లో విజయ్ దేవరకొండ అరాచకం సృష్టించాడు.
Read Entire Article