Vijay Deverakonda: నేడే విజయ్- రష్మిక గ్రాండ్ రిసెప్షన్.. స్టార్ హీరోల సందడే కాదు, మరో స్పెషల్ గెస్ట్.. ఎవరంటే?
3 days ago
1
Vijay Rashmika Reception: ఫిబ్రవరి 26వ తేదీన రష్మిక మెడలో విజయ్ మూడు ముళ్లేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు (మార్చి 4) హైదరాబాద్‌లోని విలాసవంతమైన తాజ్ కృష్ణ హోటల్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. మరి ఈ వేడుకకు ఎవరెవరు రాబోతున్నారో తెలుసా..