Vijay Deverakonda: న్యూయార్క్ 43వ వార్షిక ఇండియా డే పరేడ్‌లో విజయ్ దేవరకొండ..!
6 months ago
9
అమెరికాలోని న్యూయార్క్‌లో నిర్వహించిన 43వ వార్షిక ఇండియా డే పరేడ్ ఈ ఏడాది విశేషంగా జరిగింది. ఈ వేడుకల్లో ప్రధాన అతిథిగా హాలీవుడ్-టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు.