Vijay Deverakonda: పెళ్లై మూడు రోజులు కూడా కాలేదు.. అప్పుడే రష్మికతో కలిసి ఆ ఇంటికి.. ఓరినాయనో విజయ్ అన్న ప్లానింగ్ మాములుగా లేదుగా..!

5 days ago 6
గత కొంత కాలంగా అటు ఫ్యాన్స్‌తో ఇటు మీడియాతో దాగుడు మూతలు ఆడుతూ వచ్చిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫిబ్రవరి 26న వివాహ బంధంతో ఒకటైపోయారు. ఎంతోకాలంగా అభిమానులు ఎదురుచూసిన ఈ స్టార్ జంట పెళ్లి ఘనంగా జరగడంతో దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో ఆనంద వాతావరణం నెలకొంది.
Read Entire Article