Vijay Deverakonda: బాలీవుడ్‌ సినిమాలో విలన్‌‌గా విజయ్ దేవరకొండ?.. నరాల తెగిపోయే వార్త మామ!

8 months ago 9
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్ డమ్ సినిమాతో బిజీగా గడుపుతున్నాడు. జూలై 31న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్, టీజర్ గట్రా ఆడియెన్స్‌‌లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేశాయి. ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
Read Entire Article