Vijay Deverakonda | రష్మికను చూస్తూ.. ఏడుపు ఆపుకున్నా

9 months ago 26
“ది గర్ల్‌ఫ్రెండ్” మూవీ విజయోత్సవ వేడుకల్లో విజయ్ దేవరకొండ తన పవర్‌ఫుల్ స్పీచ్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు. రష్మిక మందన్న, హీరో దీక్షిత్ శెట్టి, దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌తో కలిసి ఈవెంట్‌లో పాల్గొన్న విజయ్, టీమ్‌పై తన అభిప్రాయాలు పంచుకున్నారు.
Read Entire Article