Vijay Deverakonda: విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి వీడియోకు రూ.60 కోట్ల డీల్?.. ఇదెక్కడి మాస్‌రా మామ..!
2 weeks ago
7
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి ఫిబ్రవరిలో అత్యంత గ్రాండ్‌గా ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో జరగనున్నట్లు గతేడాది చివరి నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ విషయంపై అటు రష్మిక కానీ, విజయ్ దేవరకొండగానీ ఇద్దరూ స్పందించలేదు.