Vijay Deverakonda: హాస్పిటల్‌లో విజయ్ దేవరకొండ.. డెంగ్యూ జ్వరంతో అడ్మిట్?

8 months ago 11
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్‌కు డెంగ్యూ జ్వరం రావడంతో ఆసుపత్రిలో చేరాడని.. 3 రోజుల పాటు చికిత్స తీసుకుని ఈ నెల 20న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాబోతున్నట్లు తెలుస్తుంది.
Read Entire Article