Vijay Fans Celebrate ‘Jananayagan’ Trailer Release | విజయ్ బ్యానర్లకు పాలాభిషేకం

2 months ago 6
చెన్నైలో నటుడు విజయ్ అభిమానులు మరోసారి తమ అభిమానాన్ని ఘనంగా చాటుకున్నారు. ‘జననాయకన్’ సినిమా ట్రైలర్ విడుదలను పురస్కరించుకుని విజయ్ బ్యానర్లకు పాలాభిషేకం చేస్తూ సంబరాలు జరిపారు.
Read Entire Article