Vijay-Rashmika: 4 రోజుల్లో రష్మికతో పెళ్లి.. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్..!
1 week ago
2
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల వివాహ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో అత్యంత ఆసక్తికరమైన చర్చగా మారాయి.