Vijay Rashmika Hits: విజయ్ దేవరకొండ Vs రష్మిక మందన్న.. సక్సెస్ ట్రాక్‌‌, బాక్సాఫీస్ బరిలో తోపు ఎవరో తెలుసా?

1 week ago 2
ఉదయ్‌పూర్‌లో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న అధికారికంగా భార్యాభర్తలుగా ఒక్కటయ్యారు. అయితే ఈ పెళ్లి సందడి కాస్త తగ్గగానే.. ఫ్యాన్స్ ఫోకస్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ వైపు మళ్లింది. ఈ స్టార్ కపుల్‌లో బాక్సాఫీస్ దగ్గర ఎవరి ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది? అసలు ఇద్దరిలో ఎక్కువ హిట్స్ అందుకుంది ఎవరు? లాంటి విషయాలు వైరల్ అవుతున్నాయి.
Read Entire Article