Vijay-Rashmika Reception: అంగరంగ వైభవంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల రిసెప్షన్.. దిగొచ్చిన టాలీవుడ్ తారా తోరణం.. ఫోటోలు ఇవే..!

2 days ago 2
టాలీవుడ్ మోస్ట్ అడరబుల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుకలు చివరగా భాగ్యనగరంలో జరిగిన ఘనమైన వెడ్డింగ్ రిసెప్షన్‌తో ముగిశాయి. ఉదయ్‌పూర్‌లో అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన వివాహం, ఆ తర్వాత సొంతూరు తుమ్మెన్‌పేటలో జరిగిన సంప్రదాయ వ్రతం చేసుకున్నారు.
Read Entire Article