విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న జంట తమ స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లాలోని తుమ్మన్‌పేటలో సందడి చేశారు. ఫిబ్రవరి 26న వివాహం చేసుకున్న ఈ జంటనూతన గృహప్రవేశం సందర్భంగా తులసి మాతకుఅలాగే సత్యనారాయణ స్వామి వ్రతం ప్రత్యేక పూజలు నిర్వహించారు. #vijaydevarakonda #rashmikamandanna #tollywood