Vijay Rashmika Wedding: ఫ్యాన్స్‌కు విజయ్, రష్మిక స్పెషల్ ట్రిబ్యూట్.. 'ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్' అంటే ఏంటో తెలుసా?

5 months ago 27
టాలీవుడ్‌లో ఆన్‌స్క్రీన్ కపుల్స్ రియల్ లైఫ్‌లోనూ ఒక్కటవ్వడం కొత్తేమీ కాదు. కానీ, కొన్ని జంటలు మాత్రం ఎప్పుడూ స్పెషలే. అలాంటి క్యూట్ సెలబ్రిటీ కపుల్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna).
Read Entire Article