కోడలికి అత్తగారు తమ ఇంటికి వారసత్వంగా వస్తున్న నగలను కానుకగా ఇవ్వడం ఎంతో ప్రత్యేకం. అది కేవలం ఒక బహుమతి మాత్రమే కాదు, ఆ కుటుంబంలోకి ఆమెకు లభించిన ఆత్మీయ స్వాగతం. సరిగ్గా ఇలాంటి ఎమోషనల్ అండ్ బ్యూటిఫుల్ మూమెంటే విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna)ల సంగీత్ వేడుకలో హైలైట్‌గా నిలిచింది.