Vijay-Rashmika Wedding: రాజస్థాన్‌లో క్రికెట్ ఆడిన విజయ్-రష్మిక జోడీ.. విరోష్ ప్రీమియర్ లీగ్‌ పేరుతో ట్రెండ్ సెట్

1 week ago 2
Vijay Deverakonda-Rashmika Mandanna Wedding: టాలీవుడ్‌లో ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహమే హాట్ టాపిక్. తాజాగా వివాహ వేడుకలు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 26న వీరిద్దరూ ఏడడుగులు వేయనుండగా, ప్రీ-వెడ్డింగ్ వేడుకలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ఓ క్రికెట్ టోర్నమెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడిది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
Read Entire Article