Vijay Rashmika Wedding: వ్రతం చేసుకున్న విజయ్ దేవరకొండ రష్మిక.. సొంత ఊరిలో పండగ వాతావరణం

4 days ago 1
Vijay Rashmika Wedding: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందనా భార్యభర్తలుగా మారిన తర్వాత తొలిసారి హీరో సొంత ఊరు నాగర్ కర్నూల్ జిల్లాలోని బల్మూరు మండలం తుమ్మన్ పేటలో సందడి చేస్తున్నారు.
Read Entire Article