Vijay Rashmika Wishes: విజయ్-రష్మిక జంటకు సెలబ్రిటీల విషెస్.. సమంత ఏమందో తెలుసా..?

1 week ago 3
ఫ్యాన్స్ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న బ్యూటిఫుల్ మూమెంట్ రానే వచ్చింది. సిల్వర్‌స్క్రీన్‌పై తమ కెమిస్ట్రీతో మ్యాజిక్ చేసిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. రియల్ లైఫ్‌లోనూ ఒక్కటయ్యారు. ఈ న్యూ కపుల్‌కు ఇండస్ట్రీ ప్రముఖులు, ఫ్యాన్స్ విశేషంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Read Entire Article