Vijay Rashmika: సెట్స్‌లో భయంతో మొదలై 7 అడుగుల దాకా..! విజయ్- రష్మిక 9 ఏళ్ల జర్నీలో దిమ్మతిరిగే రహస్యాలు
5 months ago
32
సినిమా ఇండస్ట్రీలో కొన్ని జంటల ప్రేమకథలు అభిమానులకు చాలా స్పెషల్‌గా అనిపిస్తాయి. అలాంటి ఒక అందమైన లవ్‌స్టోరీనే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలది. 2017లో మొదలైన వీరి తొమ్మిదేళ్ల బ్యూటిఫుల్ జర్నీ పెళ్లి పీటల వరకు ఎలా సాగిందో చూద్దాం.