Vijay-Sangeetha Love Story: లండన్ టూ చెన్నై.. ఫ్యాన్ టూ వైఫ్: దళపతి విజయ్-సంగీత క్యూట్ లవ్ స్టోరీ..
2 hours ago
4
సినీ పరిశ్రమలో కొందరి పరిచయం క్యాజువల్‌గా మొదలైతే, మరికొందరి బంధం మాత్రం అభిమానంతో చిగురించి ప్రేమగా మారుతుంది. సరిగ్గా ఇలాంటి ఓ బ్యూటిఫుల్ ట్రాక్‌లోనే మొదలైంది దళపతి విజయ్ (Thalapathy Vijay) లవ్ స్టోరీ.