Vijay Sethupathi: కమల్ హాసన్ స్థానంలో విజయ్ సేతుపతి!

5 months ago 7
Vijay Sethupathi: బిగ్‍బాస్ తమిళ్ 8వ సీజన్ హోస్టింగ్ నుంచి సీనియర్ హీరో కమల్ హాసన్ తప్పుకున్నారు. అయితే, ఎవరు హోస్ట్‌గా వస్తారనే ఉత్కంఠ సాగుతోంది. అయితే, విజయ్ సేతుపతి ఆ స్థానంలో వస్తారని తాజాగా సమాచారం బయటికి వచ్చింది.
Read Entire Article