Vijay Thalapathy: నెక్స్ట్ లెవల్‌లో విజయ్ దళపతి లాస్ట్ సినిమా పోస్టర్...!

4 months ago 6
Vijay Thalapathy: సూపర్ స్టార్ రజనీ తర్వాత టాలీవుడ్ లో ఆ రేంజ్ లో మార్కెట్ ఉన్న కోలీవుడ్ హీరో విజయ్ దళపతి. అంతెందుకు.. ఒక కోలీవుడ్ హీరో సినిమాకు తెలుగులో రూ.20 కోట్ల బిజినెస్ జరగడం అంటే మాములు విషయం కాదు. లియో సినిమాతో అది కూడా జరిగిపోయింది.
Read Entire Article