ఎవర్ గ్రీన్ బ్లాక్‌బస్టర్ జోడీ దళపతి విజయ్, త్రిష కృష్ణన్ (Trisha Krishnan)లది. టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా సౌత్ మొత్తం వీరికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఎంతో క్రేజ్ ఉన్న ఈ క్యూట్ పెయిర్ సడెన్‌గా 15 ఏళ్ల పాటు స్క్రీన్ షేర్ చేసుకోకపోవడం అప్పట్లో ఒక పెద్ద మిస్టరీ.