Vijay Varma Tamannaah Bhatia: తమన్నాతో తన రిలేషన్‌షిప్‌ను చాలా త్వరగా బయటపెట్టడానికి కారణమేంటో చెప్పాడు నటుడు విజయ్ వర్మ. ఈ లవ్ బర్డ్స్ చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీల్లా దాగుడుమూతలు ఆడకుండా తాము రిలేషన్షిప్ లో ఉన్నట్లు అంగీకరించడం విశేషం.