Vijay : తాను సింగిల్ కాదంటూ విజయ్ క్లారిటీ.. ఆ మాటలు రష్మిక గురించేనా...?

2 months ago 3
టాలీవుడ్ యంగ్ హీరోల్లో స్పెషల్ క్రేజ్ ఉన్న హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. చిన్న వయసులోనే మంచి స్టార్‌డమ్ అందుకున్న ఈ హీరోకు దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ఉంది. అతడికి సోషల్ మీడియాలో క్రేజీ ఫాలోయింగ్ ఉంది. అందుకే విజయ్ పర్సనల్ లైఫ్‌పై కూడా ఫోకస్ ఎక్కువగా ఉంటుంది.
Read Entire Article