Vijay: మొత్తానికి లైన్ క్లియర్.. ‘జన నాయగన్’ వచ్చేస్తున్నాడు, ఇదిగో కొత్త రిలీజ్ డేట్!

4 weeks ago 10
దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న ‘జన నాయగన్’ మూవీ విడుదలకు సిద్ధమైందని సమాచారం. సెన్సార్ బోర్డు అభ్యంతరాలతో కోర్టు వరకు వెళ్లిన ఈ సినిమా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుందట.
Read Entire Article