Vijayashanthi: మంచి పద్ధతి కాదు.. చీప్ పనులు మానుకోండి: వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన విజయశాంతి
9 hours ago
1
Vijayashanthi - Arjun Son of Vyjayanthi: అర్జున్ సన్నాఫ్ వైజయంతీ సినిమా సక్సెస్ మీట్ జరిగింది. ఈ మీట్‍లో సీరియస్‍గా మాట్లాడారు విజయశాంతి. కొందరికి వార్నింగ్ కూడా ఇచ్చేశారు.