Vijayendra Prasad: అందుకు సిగ్గు పడుతున్నా, క్షమించండి.. విజయేంద్ర ప్రసాద్ షాకింగ్ స్టేట్‌మెంట్

2 weeks ago 4
విజయేంద్ర ప్రసాద్ మాతా రాంబాయి అంబేడ్కర్ మెమోరియల్ ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొని, అంబేడ్కర్ జీవితం ఆధారంగా సినిమా కథ రాస్తున్నట్టు తెలిపారు. సమాజంలో అప్పటితో పోలిస్తే ఇప్పటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని అభిప్రాయపడ్డారు.
Read Entire Article