Vikatakavi Web Series: 'వికటకవి' వెబ్ సిరీస్ ఫుల్ రివ్యూ... థ్రిల్లర్ లవర్స్‌కు పండగే..!

1 year ago 28
Vikatakavi Web Series: ఈ మధ్య కాలంలో జనాలు ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు. వీకెండ్ వస్తే చాలు.. కొత్త సినిమాలు, సిరీస్‌లు ఏవి రిలీజవుతున్నాయా అని ఎదురు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా.. కంటెంట్ కొత్తగా అనిపిస్తే.. 5,6 గంటలున్న వెబ్ సిరీస్‌లను సైతం ఒక్క సిట్టింగ్‌లోనే లేపేస్తున్నారు. కాగా.. తాజాగా అలాంటి వెబ్ సిరీస్‌ ఇప్పుడు స్ట్రీమింగ్‌కు వచ్చింది.
Read Entire Article