Vikram on SSMB 29: మహేశ్ - రాజమౌళి సినిమాలో నటించనున్నారా? ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పిన విక్రమ్

8 months ago 10
Chiyaan Vikram on SSMB 29: తంగలాన్ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో చియాన్ విక్రమ్.. హైదరాబాద్‍లో మీడియాతో మాట్లాడారు. దర్శక ధీరుడు రాజమౌళి తదుపరి మూవీ కోసం చర్చలు జరిగాయా అనే ప్రశ్న ఎదురైంది. దీనికి విక్రమ్ ఆసక్తికర సమాధానం చెప్పారు.
Read Entire Article