Vilaya Thandavam: కార్తీక్ రాజు హీరోగా ‘విలయ తాండవం’.. పవర్ ఫుల్ పోస్టర్ విడుదల

2 months ago 5
డిఫరెంట్ స్టోరీ, కంటెంట్ ఉన్న సబ్జెక్ట్‌లను ఎంచుకుంటూ కార్తీక్ రాజు తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ వినూత్నమైన కథాంశంతో యంగ్ టాలెంటెడ్ కార్తీక్ రాజు, పార్వతి అరుణ్, పుష్ప ఫేమ్ జగదీష్ ప్రధాన పాత్రల్లో ‘విలయ తాండవం’ అనే చిత్రం రాబోతోంది.
Read Entire Article