Vintage Actress: ఒకప్పుడు టాప్ హీరోయిన్.. 70 ఏళ్ల వయసులోనూ మాస్ డ్యాన్స్ చేసింది మావా! వీడియో వైరల్ 

1 month ago 6
ఒకప్పుడు వెండితెరపై తన డ్యాన్స్‌తో ఉర్రూతలూగించిన తారలు ఎంతోమంది. కాలక్రమేణా కొందరు ఇండస్ట్రీకి దూరమై, అభిమానుల జ్ఞాపకాల్లో మాత్రమే మిగిలిపోతారు. కానీ, సుమారు మూడు దశాబ్దాల తర్వాత ఓ సీనియర్ నటి అకస్మాత్తుగా ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
Read Entire Article