Viral Photo: ఒక్క ఫొటోతో ఈ యాక్టర్ ఫేట్ మారిపోయింది.. 15 నిమిషాల రోల్‌తో బాక్సాఫీస్‌ షేక్

6 months ago 27
సిల్వర్‌స్క్రీన్‌పై వెలుగు వెలగాలంటే కేవలం కష్టం ఉంటే సరిపోదు.. విధి రాసే స్క్రీన్ ప్లే కూడా పర్ఫెక్ట్‌గా సింక్ అవ్వాలి. ఒక్క హిట్ కోసం ఏళ్ల తరబడి వెయిట్ చేసే వాళ్లు కొందరైతే.. అనుకోకుండా వచ్చిన ఒక్క అవకాశం లైఫ్ టర్న్ చేసేస్తుంది మరికొందరికి. అచ్చం ఇలాంటి మ్యాజిక్కే ఒక సీనియర్ హీరో విషయంలో జరిగింది.
Read Entire Article