Viral Video: 45 ఏళ్ల తర్వాత తల్లి కాబోతున్న నటి.. సీమంతం వీడియో వైరల్..
2 months ago
6
తమిళ హాస్య నటుడు రెడిన్ కింగ్స్లీ 47 ఏళ్ల వయసులో టెలివిజన్ నటి సంగీతను వివాహం చేసుకుని, త్వరలో తండ్రి కాబోతున్నాడు. సంగీత సీమంతం ఫొటోలు వైరల్ అవడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.