Virosh Couple Performs Satyanarayana Vratham | ఫామ్ హౌస్‌లో విరోష్ జోడి సత్యనారాయణ వ్రతం| #local18V

5 months ago 30
తన ఫామ్ హౌస్ లో సత్యనారాయణ వ్రతంలో పాల్గొన్న విజయ్ దేవరకొండ భార్య రష్మిక మందన సినీనటుడు విజయ్ దేవరకొండ ఇటీవ‌లే ర‌ష్మికను వివాహం చేసుకుని వివాహా బంధంలోకి అడుగు పెట్టిన విష‌యం తెలిసిందే.ఆ పై హైద‌రాబాద్‌కు కూడా వ‌చ్చేసిన ఈ జంట మ‌రో రెండు రోజుల్లో జ‌రుగనున్న రిస‌ప్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉన్నారు.అయితే.. అంత‌కుముందే.. విజ‌య్‌ సతీమణి రష్మికతో కలిసి స్వగ్రామం నాగర్ క‌ర్నూలు జిల్లా బల్మూరు మండలం, తుమ్మన్ పేట కు సోమవారం వచ్చారు . నూతన ఫామ్ హౌస్‌లో గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించ‌నున్నారు. అనంతరం 2వేల మందికి పైగా అభిమానులకు విందు ఏర్పాటు చేయనున్నారు. #viroshcouple #satyanarayanavratham #vijaydevarakonda
Read Entire Article