Virosh Perform Satyanarayana Vratham at New Farmhouse | సత్యనారాయణ వ్రతంలో నవ దంపతులు

4 days ago 4
టాలీవుడ్ స్టార్ జంట విజయ్–రష్మిక తమ నూతన ఫామ్‌హౌస్‌లో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. పెళ్లి అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఈ శుభ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించినట్లు సమాచారం. పూజా కార్యక్రమంలో సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్న ఈ నవదంపతులు దేవుడి ఆశీస్సులు పొందారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరై ఆశీర్వాదాలు అందించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Entire Article