Virosh Reception Live Video: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిసెప్షన్.. అతిథులకు ఘన స్వాగతం
2 days ago
3
విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న రిసెప్షన్ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ రోజు(మార్చి 4) హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేయగా.. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేస్తున్నారు. విరోష్ టీమ్ అతిథులకు ఘన స్వాగతం పలుకుతున్నారు.