Virosh Reception: విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న రిసెప్షన్.. గ్రాండ్‌గా విందు భోజనం, ఫుడ్ మెనూలో స్పెషల్ ఇదే

1 week ago 4
విజయ్, రష్మిక పెళ్లి చేసుకొని ఇప్పుడు క్యూట్ కపుల్ అయిన సంగతి తెలిసిందే. మార్చి 4వ తేదీన హైదరాబాద్ లోని బంజారా హిల్స్ తాజ్ కృష్ణ హోటల్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో ఫుడ్ మెనూ ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం..
Read Entire Article