ViRosh Reception: విజయ్-రష్మిక గ్రాండ్ రిసెప్షన్‌లో టాలీవుడ్ స్టార్ల సందడి.. కానీ నాగ చైతన్యతో శోభిత ఎందుకు రాలేదు?

1 day ago 2
సౌత్ సినిమాలో ప్రేమకథలు ఎప్పుడూ స్పెషలే. ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ కాస్తా రియల్ లైఫ్ లవ్‌గా మారి పెళ్లి పీటలు ఎక్కడం కూడా ఇక్కడ కామనే. ఆ కోవలోనే.. ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉన్న టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) కూడా రీసెంట్‌గానే పెళ్లి బంధంతో ఒకటయ్యారు.
Read Entire Article