Virosh Reception: విజయ్-రష్మిక రిసెప్షన్‌కు పోలీసుల బ్రేక్.. ఆ నిర్ణయం మార్చుకోక తప్పని ‘విరోష్’ జోడీ
5 months ago
31
పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉన్న స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ వేడుక ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ ఘనంగా జరిగింది.