Virosh Reception: విజయ్ - రష్మిక రిసెప్షన్ ఖర్చు ఎంతో తెలుసా..? అతిథులకు అదిరిపోయే రిటర్న్ గిఫ్టులు
1 month ago
7
విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న రిసెప్షన్ వేడుక ఈ రోజు (మార్చి 4) ఘనంగా జరగనుంది. ఈ నేపథ్యంలో విందు ఏర్పాట్లు, దీనికి గాను విజయ్ ఫ్యామిలీ పెడుతున్న ఖర్చులపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.