Vishal: 12 ఏళ్ల తర్వాత విడుదలవుతున్న విశాల్ మూవీ.. ఇన్నీ రోజులు ఎందుకు రిలీజ్ కాలేదంటే!

2 weeks ago 4
హీరో విశాల్ తెలియని వారంటూ ఉండరు. తన నటన, హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. ఇక విశాల్ నటించిన ఓ మూవీ ఇప్పటి వరకూ రిలీజ్ కాలేదు. ప్రస్తుతం ఆ సినిమా 12 ఏళ్ల తర్వాత విడుదలకు సిద్ధమైంది.
Read Entire Article