Vishal: ఎట్టకేలకు హీరో విశాల్ నిశ్చితార్థం.. ఆ హీరోయిన్‌తోనే పెళ్లి.. ఫొటోస్ వైరల్
6 months ago
9
కొలీవుడ్ అగ్ర హీరో విశాల్, నటి సాయి ధన్సిక వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ జంట నిశ్చితార్థం నేడు (ఆగస్ట్ 29) చెన్నైలోని విశాల్ నివాసంలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది.