Vishal: పెళ్లికి ముందే హీరో విశాల్ సంచలన నిర్ణయం.. వార్నీ ఇదేందయ్యా ఇది!!

6 months ago 6
సాయి ధన్సికతో పెళ్లి నేపథ్యంలో సినిమాల పరంగా విశాల్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. పెళ్లి తర్వాత హీరోయిన్లతో రొమాంటిక్ సన్నివేశాల్లో, ముఖ్యంగా లిప్ కిస్ సన్నివేశాల్లో నటించకూడదని ఆయన నిర్ణయించుకున్నారట.
Read Entire Article