Vishal: వినాయక చవితి సందర్భంగా విశాల్ ‘మకుటం’ స్పెషల్ పోస్టర్ రిలీజ్

6 months ago 6
విశాల్ మకుటం సినిమాలో మూడు లుక్స్‌లో కనిపించబోతున్నారు. అంజలి, దుషార విజయన్ కీలక పాత్రలు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం, ఆర్ బి చౌదరి నిర్మాణం.
Read Entire Article