Vishika: ‘పురుష:’ హీరోయిన్ విషిక కారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. వెరీ ఇంట్రెస్టింగ్‌

2 months ago 4
భార్యాభర్తల పోరుని వినోదాత్మకంగా చూపించిన ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటి ఓ కథతోనే ప్రస్తుత తరానికి తగ్గట్టుగా ట్రెండీ మేకింగ్‌తో ‘పురుష:’ అనే చిత్రం రాబోతోంది.
Read Entire Article