Vishnu Manchu Arshad Warsi: ప్రభాస్‌పై నోరు పారేసుకున్న బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ తీరుపై మండిపడుతూ మా అధ్యక్షుడు మంచు విష్ణు సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ముంబైకి ఓ లేఖ రాశాడు. ఇలాంటి కామెంట్స్ చేయకుండా చూసుకోవాలని అందులో అతడు చెప్పడం గమనార్హం.